India to Wait Till 2023 for US Vaccines | as Pfizer, Moderna Hands Full with Commitments

" frameborder="0">

దేశంలో టీకాల కొరతను తీర్చేందుకు…. విదేశీ వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం…… ఫైజర్ , మోడెర్నా వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది. అయితే చర్చలు ఫలించినా…. టీకాల డెలివరీ కోసం భారత్ సుదీర్ఘంగా వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైజర్ , మోడెర్నా టీకాలు మరో రెండేళ్లలోపు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ఈ టీకాల కోసం 2023 వరకు ఆర్డర్లు పూర్తిగా బుక్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి భారత్ లో టీకా అత్యవసర వినియోగం కోసం ఫైజర్ సంస్థ గతంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ..నిపుణుల కమిటీ తిరస్కరించడం వల్ల ఫైజర్ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది.

#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–


PRESIONA AQUI PARA CONSULTAR AHORA!