India to Wait Till 2023 for US Vaccines | as Pfizer, Moderna Hands Full with Commitments

దేశంలో టీకాల కొరతను తీర్చేందుకు…. విదేశీ వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం…… ఫైజర్ , మోడెర్నా వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది. అయితే చర్చలు ఫలించినా…. టీకాల డెలివరీ కోసం భారత్ సుదీర్ఘంగా వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైజర్ , మోడెర్నా టీకాలు మరో రెండేళ్లలోపు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ఈ టీకాల కోసం 2023 వరకు ఆర్డర్లు పూర్తిగా బుక్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి భారత్ లో టీకా అత్యవసర

PRESIONA AQUI PARA CONSULTAR AHORA!